ఒక బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు దాదాపు సౌత్ ఇండియా ప్రేక్షకులు మొత్తం ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపారు. అప్పటివరకు బాలీవుడ్ వరకే పరిమితమైన సుశాంత్, తన మరణానంతరం ప్రేక్షకులందరి మనసుల్లో నిలిచిపోయాడు.