తాజాగా కాజల్ నటించిన లైవ్ టెలీ కాస్ట్ వెబ్ సిరీస్ రిలీజైంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే దీని కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులు పూర్తిగా నిరాశ చెందామని ఫీల్ అవుతున్నారు.