టాలీవుడ్ లో ఎంతో మంది నటీ నటులు ఇప్పుడిప్పుడే తమ టాలెంటును నిరూపించుకునే పనిలో ఉన్నారు. నటులు అంటే తమ నటనా ప్రతిభను బయట పెట్టే వారు. ఒక నటుడు హీరోగా చేయగలడు, విలన్ గా చేయగలడు, మరేదైనా ప్రత్యేక పాత్రలలో కూడా చేసి మెప్పించగలడు. అది నటుల యొక్క టాలెంట్. ఇలా సినిమాలలో క్యారెక్టర్ ఏదైనా ప్రతి ఒక్క నటుడి రోల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే.