మాములుగా ఒక సాధారణ మనిషి ఒక సెలబ్రిటీ స్థాయికి వెళ్లాడంటే, వారి జీవవనశైలి పూర్తిగా మారిపోతుంధి. అంతకు ముందు లేని అలవాట్లకు అలవాటుపడిపోతారు. ఆల్కహాల్, సిగరెట్, పబ్స్ కి వెళ్లడం మరియు డ్రగ్స్ తీసుకోవడం. వీటన్నింటిలో అత్యంత ప్రమాదకరమైనది డ్రగ్స్ కు బానిస కావడం.