సినిమా ఇండస్ట్రీ అనేది ఎప్పుడు ఎలా ఎవరి తలరాతను మారుస్తుందో చెప్పలేము. ఎంతో ప్రతిభ ఉన్న దర్శకులు ఒక్కొక్కసారి వరుస ప్లాప్ లను చవిచూస్తుంటారు. అలాగే చిన్న చిన్న డెబ్యూ డైరెక్టర్స్ కొన్ని సార్లు చరిత్రను తిరగరాసే సినిమాలను తీస్తుంటారు.