ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో శర్వానంద్ కూడా ఒకరు. కెరీర్ మొదలు పెట్టిన అనతికాలంలోనే టాలెంటెడ్ హీరోగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు.