సాధారణంగా స్టార్ హీరోల ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎదో ఒక సమయంలో సినీ పరిశ్రమ వైపు అడుగులు వేస్తుంటారు. వారికి బాగా తెలిసిన ఇండస్ట్రీ కాబట్టి ఇక్కడే ఇన్వెష్ట్ చేయడానికి ఇష్టపడతారు. ఇప్పటికే ఎంతో మంది హీరోలు, హీరోయిన్ లుగా రాణించిన వారు నిర్మాతలు, దర్శకులుగా మారడం చూశాం, లేదా వారి కుటుంబ సభ్యులతో ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టించడం వంటి సందర్భాలు కూడా చూశాము.