తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. కొంతమంది ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని మంచి స్థాయిలో కొనసాగుతున్నారు. మరికొంతమంది నటీనటులు కావొచ్చు లేదా టెక్నీషియన్స్ కావొచ్చు కొద్ది కాలం తరువాత వివిధ కారణాల వలన ఇండస్ట్రీకి దూరమైన పరిస్థితులు ఉన్నాయి.