అల్లరి నరేష్ కెరీర్ అంతా కామెడీ చిత్రాలతోనే సరిపెట్టుకున్నాడు. ఇక ఆ తరహా పాత్రలకు మహర్షి సినిమాతో చరమగీతం పాడాడు. ఆ తర్వాత నాంది సినిమాతో సినిమా ఆద్యంతం తన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే మరోసారి సీరియస్ పాత్రతో మన ముందుకు రాబోతున్నారట అల్లరి నరేష్