టాలీవుడ్ నుండి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న మరో గ్లామరస్ బ్యూటీ. ఒకప్పట్లో అయితే టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి.. బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి హీరో హీరోయిన్లు వెళ్లి సినిమాలు చేయడం కాస్త కష్ట తరం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. తెలుగు సినీ పరిశ్రమ కూడా అంతర్జాతీయ స్థాయిలో వరుస సినిమాలు తీస్తూ మన ఖ్యాతిని నలుమూలలకు విస్తరింప చేస్తోంది.