సోషల్ మీడియా ఎంతటి విషయాన్ని అయినా చిటికెలో అందరికి సమాచారాన్ని అందించేస్తుంది. ఈ మద్య కాలంలో మహా మహా సెలెబ్రెటీలు సైతం సోషల్ మీడియా ద్వారా అభిమానుల్ని పలకరిస్తున్నారు, వారితో సంబాషిస్తున్నారు. వారి ఫాలోయింగ్ ను ఓ రేంజ్ లో పెంచుకుంటున్నారు. చిన్న సెలెబ్రిటీల నుండి పెద్ద హీరో, హీరోయిన్స్, డైరెక్టర్ ల వరకు చాలామంది సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటూ సందడి చేస్తున్నారు.