అందాల భామ తాప్సీ గుండెల్లో గోదారి సినిమాలో చేతికి తాయత్తుతో కనిపిస్తోంది. కట్టూ బొట్టూ అంతా తెలుగమ్మాయిలా కనిపించినా చేతికి తావీదు కట్టుకునే పద్ధతేంటో ఎవరికీ అర్థం కాలేదు. ఈ సినిమాలోనే కాదు. తన ప్రతి సినిమాలోనూ కుడి చేతి రెట్టకి ఏదో విధంగా ఒకటి కట్టుకునే కనిపిస్తుంది. అదేం అలవాటో అని యూనిట్ సభ్యులు కూడా ఆశ్చర్యపోతున్నారట. ఎవరు ఏ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినా ఈ తాప్సీ కోరికను కూడా మనసులో ఉంచుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: