సుదీర్ఘ కాలం పాటు ఘాటుగా ఎఫైర్ నడిపిన బిపాసబసు, జాన్ అబ్రహంలు ఇప్పుడు విడిగా ఉంటున్నారు. వీరు విడిపోవడానికి కారణాలు బయటకు తెలియకపోయినా, వీరికి ఒకరి మీద ఒకరి కోపం ఇంకా తగ్గినట్లగా లేదని బాలీవుడ్ మీడియా అంటుంది. విషయం ఎమిటంటే అబ్రహం ప్రస్తుతం షూట్ అవుట్ ఎట్ వాల్దా అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్రకు బిపాసాబసును తీసుకోవాలని చిత్ర దర్శక, నిర్మాతలు భావించారు. అయితే ఈ నిర్ణయాన్ని అబ్రహం వ్యతిరేకించాడు. దీంతో బిపాసా బదులు వేరే హీరోయిన్ ను తీసుకున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: