బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లో ఆకౌంట్ ఓపెన్ చేశాడు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా అభిమానులతో ఎల్లప్పుడూ టచ్ లో ఉండటానికి అమితాబ్ ఇష్టపడతాడు.
ఇప్పటి వరకూ బ్లాగ్ లోనూ, ట్వట్టర్ ద్వారా ను అభిమానులకు చేరువగా ఉన్న అమితాబ్ ఇప్పటి నుంచి ఫేస్ బుక్ ద్వారా కూడా అందుబాటులో ఉంటాడు.
కాగా, అమితాబ్ ఫేస్ బుక్ అకౌంట్ మంగళవారం ఓపెన్ చేయగానే, దానిని 8,02,424 మంది లైక్ చేయడం విశేషం. అలాగే ట్విటర్ లో అమితాబ్ కు 32 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే.
మరింత సమాచారం తెలుసుకోండి: