అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. అయితే ఫస్ట్ ఈ సినిమాలో హీరోయిన్ గా స్వాతి దీక్షిత్ నే అనుకున్నారట. వారం రోజులు షూటింగ్ కూడా చేశారట. కాని ఆ బోల్డ్ పాత్రకు తను పర్ఫెక్ట్ కాదని అనిపించి అమ్మడు సినిమా నుండి తప్పుకుందట. ఆరెక్స్ 100 సినిమాతోనే రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కు తెలుగులో సూపర్ క్రేజ్ వచ్చింది. ఆ ఒక్క సినిమాతో అమ్మడు ఎక్కడికో వెళ్ళింది. ఆ సినిమా ఛాన్స్ మిస్ చేసుకుంది స్వాతి దీక్షిత్.
ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా సత్తా చాటనుంది స్వాతి దీక్షిత్. గ్లామర్ షోకి మాత్రమే ఆమెను హౌజ్ లోకి పంపించారా లేక నిజంగానే గేం ఆడుతుందా అన్నది చూడాలి. ఎలాగు 3వ వారంలో వచ్చింది కాబట్టి స్వాతి దీక్షిత్ టైటిల్ గెలిచే ఛాన్స్ లేదు. ఓ ఐదారు వారాలు స్వాతి దీక్షిత్ హౌజ్ లో సందడి చేస్తుందని చెప్పొచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి