ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. సూపర్ స్టార్ మహేష్ బాబు "మహర్షి" సినిమాలో నటించింది దివి. బిగ్‌బాస్-4లో మెరుపు తీగల ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అందమైన ఫేస్, మంచి ఫిజిక్ తో కుర్రకారుల మనసులు దోచేసింది. ఈమె అందానికి అందరు ఫిదా అయిపోయారు. దసరా రోజు సమంత హోస్ట్ చేసిన ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయిపోయింది. ఆ సందర్భంగా దివికి సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని హీరో కార్తికేయను సమంత కోరగా ఆయన కూడా సరేనన్నారు. చాలా సినిమాల్లో చిన్నచిన్న క్యారెక్టర్లు చేసిన దివి.. బిగ్‌బాస్ తర్వాత హీరోయిన్ అవకాశాలపై ఆశలు పెట్టుకుందట.
ప్రముఖ నిర్మాణ సంస్థ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం తెరకెక్కిస్తున్న రెండు వెబ్ సిరీసుల్లో దివికి ఆఫర్లు వచ్చాయి. దీంతో పాటు మరో రెండు చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు తలుపు తట్టినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బిగ్‌బాస్ అవకాశం దివి కెరీర్‌కు బూస్టప్ ఇచ్చింది. సమంత వల్ల వచ్చిన ఈ అవకాశాన్ని దివి నెలబెట్టుకుంటుందో లేదో చూడాలి....ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి