ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంది కదూ. మరి, అలాంటి రాక్షసుడితో పోరాటం? ఒళ్లు గగుర్పొడుస్తుంది. కానీ, ఈ సాహసానికి సిద్ధమయ్యారు నాగార్జున..... ఇదంతా డమరుకం సినిమా కథలెండి. అందులో చివర్లో వచ్చే పోరాట సన్నివేశం ఇదేనట..
ఈ సినిమాలో ఇలాంటి గ్రాఫిక్ సన్నివేశాలు సుమారు గంటకుపైగానే ఉన్నాయట.. వీటికోసం ఎంత ఖర్చుపెట్టారో తెలుసా... సుమారు ఏడుకోట్లు! నాగ్ సినిమానా మజాకా...
మరింత సమాచారం తెలుసుకోండి: