కన్నడ హాట్ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆకట్టుకునే అందంతో నేషనల్ క్రష్ గా గుర్తింపు పొంది తన హాట్ నెస్ తో కుర్రకారులకి నిద్ర లేకుండా చేస్తుంది.ఇక టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి అగ్ర హీరోతో నటించిన తరువాత రష్మిక మందన్న తెలుగులో పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక బాలీవుడ్ లో సినిమాలు ఏమి చెయ్యకపోయినా కాని ఈమధ్య బాద్షాతో చేసిన టాప్ టాకర్ సాంగ్ తో బాగానే క్రేజ్ సంపాదించుకుంది. ఇదిలా ఉండగా ఈ ముద్దు గుమ్మకి ఇంస్టాగ్రాంలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందనే చెప్పాలి. చాలా తక్కువ కాలంలో  లక్షల ఫాలోవర్స్ ని సంపాదించుకుంది రష్మిక. 

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్స్ సమంత, కాజల్ ని సైతం వెనక్కి నెట్టేసి టాప్ లో దూసుకుపోతుంది ఈ హాట్ బ్యూటీ.ప్రస్తుతం 19.6 మిలియన్ ఫాలోవర్స్ తో సౌత్ ఇండియాలో ఏ యాక్టర్ కి లేని రికార్డు సొంతం చేసుకుంది. ఇక రష్మిక షేర్ చేసే హాట్ హాట్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి.కనిపించి కనిపించని అందాలతో యూత్ కి ఎప్పుడు తన పిక్స్ తో మత్తు ఎక్కిస్తూ పిచ్చెక్కిస్తూ ఉంటుంది రష్మిక.ఇక రష్మిక పిక్స్ పై నెటిజన్స్ కామెంట్స్ చెయ్యడం మొదలు పెట్టారు. ఒకప్పుడు డీసెంట్ గా వుండే రష్మిక రాను రాను చాలా హాట్ తయారవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక రష్మికని చూసిన నెటిజన్స్.. రష్మిక ఏంట్రా బాబు ఇలా వుంది.కొబ్బరి ముక్కలా చాలా హాట్ గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ సినిమాలో జతకట్టి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని మైండ్ బ్లాక్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ తో ఇప్పుడు వరుస ఆఫర్స్ దక్కించుకుంటుంది. బన్నీ సరసన సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో ప్రస్తుతం నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: