1). ఆగస్ట్ 1:
తాప్సీ పన్ను తన 34వ పుట్టినరోజు జరుపుకోనున్నది.హీరో హరీష్:
ఈయన తన 46 పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.2). ఆగస్ట్ 3:
ప్రముఖ హీరోయిన్ అయినటువంటి వాణిశ్రీ పుట్టిన రోజు ఈ రోజు.3). ఆగస్ట్ 5న:
ప్రముఖ హీరోయిన్ అయినటువంటి జెనీలియా తన 34వ పుట్టినరోజు జరుపుకోనుంది.4). ఆగస్ట్ 9న:
సూపర్ స్టార్ మహేష్ బాబు తన 46 వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.
ప్రముఖ హీరోయిన్ హన్సిక తన 30 వ పుట్టినరోజు జరుపుకోనుంది.
5). ఆగస్ట్ 12న:
ప్రముఖ హీరోయిన్ సాయేషా సైగల్ తన 24 వ పుట్టినరోజు జరుపుకోనుంది.6). ఆగస్ట్ 13న:
అలనాటి తార అతిలోక సుందరి శ్రీదేవి జయంతి ఆరోజున.7). ఆగస్ట్ 15న:
యాక్షన్ కింగ్ అర్జున్ కూడా తన 59 వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.
అలనాటి తార సుహాసిని కూడా తన 60 వ పుట్టినరోజు జరుపుకోనున్న ది.
8). ఆగస్ట్ 16:
అలనాటి తార మనీషా కొయిరాలా తన 51 వ పుట్టినరోజు జరుపుకోనున్నది.9). ఆగస్ట్ 17:
యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ తన 28 వ పుట్టినరోజు జరుపుకోనుంది.10). ఆగస్ట్ 21:
అలనాటి హీరోయిన్ రాధిక శరత్ కుమార్ తన 59 వ పుట్టినరోజు జరుపుకోనుంది.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక తన 43 వ పుట్టినరోజు జరుపుకోనుంది
11). ఆగస్ట్ 22న:
మెగాస్టార్ చిరంజీవి తన 66 వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.12). ఆగస్ట్ 28న:

13). ఆగస్ట్ 29న:
మన్మధుడు నాగార్జున తన 62 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.
ఇక హీరో విశాల్ కూడా తన 44 వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి