ఈ ఫోటోలో మాత్రం అనుపమ చాలా అందంగా కనిపిస్తుందని కొంతమంది తెలియజేస్తున్నారు. అనుపమ తన పోస్ట్ చేసేటప్పుడు "ఇది మీ అందరికీ తెలిసిన చెస్ లాంటిది.. దీంతో నేను రాజును వశం చేసుకుంటున్నాను అంటూ ఒక పోస్ట్ చేసింది. ఈ హీరోయిన్ షేర్ చేసిన ఈ ఫోటోకి ఏకంగా కొన్ని లక్షలకు పైగా లైకులు వెలువడ్డాయి. అనుపమ కు పెళ్లి చూపులు అంటే మాత్రం తట్టుకోలేక పోతున్నామని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అనుపమ తను డ్రెస్సింగ్ విషయంలో ఎక్కువగా ట్రెడిషనల్ నే పాటిస్తోంది. అయితే ఇదంతా ఒకప్పుడు ప్రస్తుతం అయితే ఎటువంటి వాటి కైనా ఓకే చెబుతోంది.
అనుపమకు సినిమా సక్సెస్ రేటు తక్కువగా ఉన్నప్పటికీ ఫాలోయింగ్ చాలానే ఉందని చెప్పవచ్చు. ఇది ఈమెకు ప్లస్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు. అయితే ఇక ఆమె నటిస్తున్న 18 పేజెస్, రౌడీ బాయ్స్ సినిమాలు మంచి సక్సెస్ ను అందుకుంటే.. అనుపమ తిరిగి పుంజుకునే అవకాశం చాలానే ఉన్నది. అయితే ఈమె నటించిన కొత్త సినిమాలు కూడా ఫ్లాప్ అవడంతో.. కథలు ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తలు పడిందట. అయితే వీటితో నైనా అనుపమ కు పెద్ద హీరోలతో నటించే అవకాశం వస్తుందేమో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి