మాల్దీవుల్లో తన అందమైన శరీరంతో నీటిలో పడుకొని సముద్రపు ఒడ్డున అస్తమిస్తున్న సూర్యుడు సమయంలో బికినీ వేసుకొని ఫోటోకి ఫోజులు ఇచ్చింది. ఇక ఇదివరకు కూడా వీరిద్దరూ కలిసి కొన్ని ఫోటోలను వీడియోలను షేర్ చేయడం కూడా జరిగింది. హీరోయిన్ దిశా పటాని కూడా.. ఎక్కువగా బీచ్ ప్రదేశాలను ఇష్టపడుతుందట. అందుచేతనే ఆమె ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఎక్కువగా మాల్దీవులకు వెళ్ళిపోతుంది. ఇక టైగర్ ష్రాప్ తో దిశా పటాని ప్రేమలో ఉన్నట్లు కొన్ని మీడియా కథనాలు తెలియజేయడం జరిగింది. అయితే ఈ వార్తల్ని వీరిరువురు ఖండించడం జరిగింది. కేవలం మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలియజేశారు.అయితే ప్రస్తుతం దిశాపటాని బీచ్ లో జలకాలాడుతున్నటువంటి ఒక ఫోటో బాగా పాపులర్ గా మారింది. నీళ్లల్లో జారిపడిన ఒక చేప పిల్లల ఎంతో ముద్దుగా ఉంది దిశాపటాని. ఈమె సినిమాల విషయానికి వస్తే వరుణ్ తేజ్ తో కలిసి లోఫర్ సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా అంతగా ఆశించిన ఫలితం ఇవ్వలేదు.. దీంతో ఈమె అడుగు బాలీవుడ్ వైపు వేసింది. అక్కడ నటిగా బాగానే రాణి ఇస్తున్నట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి