జబర్దస్త్ బ్యూటీ 'అనసూయ'కి ప్రస్తుతం టాలీవుడ్ లో అంతులేని క్రేజ్ ఉంది. అయితే అనసూయ కోసం స్టార్ హీరోల సినిమాలు ఒక ప్రత్యేక పాత్రలు కేవలం అనసూయ కోసమే రాయడం జరుగుతుంది.కాగా తాజాగా రిలీజ్‌ కు రెడీగా ఉన్న రవితేజ ఖిలాడీ సినిమాలో యాంకర్ అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే రవితేజ సినిమాలు ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అయితే ఒకరికి తల్లి గా నటిస్తోంది అనసూయ.రవితేజకి అత్తగా కనిపించబోతుంది. అయితే అనసూయ రవితేజ కంటే  వయసులో 20 ఏళ్ళు చిన్నది.అయితే ఆమె పోషించిన చంద్రకళ పాత్ర సినిమాకే హైలెట్‌ గా ఉంటుందట.

ఇక అనసూయసినిమా కంటే ముందే ఒక సినిమాలో అత్త పాత్రలో కనిపించింది ఇక ఇది రెండవసారి అత్తగా నటించడం. అయితే తాజాగా సినిమాకు సంబంధించి అనసూయ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. దీనిని చూసిన వారందరూ చంద్రకళ పాత్రలో అనసూయ కట్టు, బొట్టు, నటన ఖిలాడీకి బాగా ప్లస్ అవుతుందని అంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే అనసూయ రవితేజ సినిమాలో నటించడానికి అనేక కండిషన్లు పెట్టిందట. అవి ఏంటి అంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాలని.. అలాగే కాల్ షీట్లు ఎక్కువ ఇవ్వను అని ఈ బ్యూటీ చెప్పింది.

అంతేకాకుండా సినిమాలో చీరలో మాత్రమే కనిపిస్తాను అని.. డ్యాన్స్ చేయను అని, ఒకవేళ నేను మీకు ఏదైనా సాంగ్ లో డ్యాన్స్ చేయాల్సి వస్తే.. దానికి సపరేట్ గా ఛార్జ్ చేస్తానని చెప్పింది అట. దీంతో  ఖిలాడీ డైరెక్టర్ అన్నింటికీ ఓకే చెప్పారని తెలుస్తోంది. అది ప్రస్తుతానికి అనసూయ గుడ్ టైం అలా నడుస్తుంది. ఇక ఇదిలా ఉంటే  అనసూయ ఎక్స్ పోజింగ్ కోసం లక్షలాది యూత్ ఎదురుచుస్తున్నారు.  లేకపోతే అనసూయ కిలాడి సినిమాలో తన అందాన్ని మొత్తం ఒలకబోసిందట. అయితే ఈ సినిమాలో అత్త పాత్ర అయినా ఓ మందు తాగే సీన్ లో అనసూయ విచ్చలవిడిగా నటించిందట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: