ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఒకేసారి నాలుగు సినిమాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి.. ఆ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఒకవైపు ఆదిపురుష్ -3D సినిమా చేస్తూనే మరొకవైపు సలార్ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా అయిపో ముందే నాగ్ అశ్విన్ తో కూడా మరొక సినిమాని ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్. ఇక ఆది పురుష్ సినిమా పూర్తి కాగా.. ఈ సినిమా నిర్మాణం పనులు కాస్త పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం సలార్ సినిమా కు సంబంధించి ఒక ముఖ్యమైన పార్ట్ పూర్తి అయినట్లుగా సమాచారం.


అయితే ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నిటిలో కంటే.. అభిమానులు ఎక్కువగా ఎదురు చూస్తున్న సినిమా సలార్ సినిమా పైన భారీ క్రేజ్ ఉన్నట్లుగా సమాచారం. ఇక కేజిఎఫ్ వంటి సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ తో ఈ సినిమాని తెరకెక్కించడం తో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రభాస్ అభిమానులకు కూడా సలార్ చిత్రం కూడా ఫుల్ మూవీస్ ఆడియన్స్ కు దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాని ఆగస్ట్ నెలలో విడుదల చేయబోతున్నారు. సలార్ సినిమాలో కొంతమంది టాప్ స్టార్ల ఎంపిక చేసుకున్నట్లుగా డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తెలుస్తోంది.


ముఖ్యంగా ఇందులో  పృద్విరాజ్ సుకుమారన్, లాంటి వాళ్లని తీసుకువచ్చి అమాంతం సినిమా హైప్ ని పెంచారు. ఇక పృథ్వీరాజ్ మాలీవుడ్ లో ఆల్రౌండర్ గా వెలుగుతున్నారు. ఇక హీరోగా, డైరెక్టర్, రైటర్ గా అతనికి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఇక ఈయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా అనువాదమై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక తెలుగులో లూసిఫర్ వంటి సినిమాని దర్శకత్వం వహించారు ఈయన. ఇక ఇందులో పృథ్విరాజ్ ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఇక మోహన్ లాల్ తోనే బ్రో డాడీ వంటి సినిమాలు కూడా దర్శకత్వం వహించి అందులో ఒక కీలకమైన పాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: