తెలుగు హీరోలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల మనసులను దోచుకోవడం జరుగుతుంది. పాన్ ఇండియా సినిమాలు అంటూ తన జోరు చూపిస్తున్న తెలుగు హీరోల పట్ల కొంత మంది స్టార్ హీరోలు జెలసీ ఫీల్ అవుతున్నారా అంటే ఇప్పుడు చాలా మంది నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ముంబై మీడియాలో ఎక్కువగా దీని గురించిన చర్చ జరుగుతుంది. ఉత్తరాది మీడియా ఈ తరహా ప్రశ్నలతో నార్త్ స్టార్స్ ను విసిగించడం కనిపిస్తోంది.

ఇటీవలే అక్షయ్ కుమార్ కి ఇలాంటి సన్నివేశం ఎదురయ్యింది. దక్షిణాది వారు ఉత్తరాదిన వేగంగా దూసుకు వస్తున్న నేపథ్యంలో దక్షిణాది సినిమా ను చూడడానికి ఉత్తరాది ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాదిన రెగ్యులర్ గా వస్తున్న కంటెంట్ కు భిన్నంగా దక్షిణాది సినిమాకు వస్తూ ఉండటంతో అక్కడి వారికి ఇది మరింతగా నచ్చుతుంది. మాస్ మసాలా యాక్షన్ సినిమాలు దక్షిణాది సినిమా పరిశ్రమ నుంచి రావడం తో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉండడం విశేషం.

సాహో మరియు పుష్ప వంటి సినిమా వారి టేస్ట్ కి అనుగుణంగా ఉండడంలో సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలో మరి కొన్ని సినిమాలు కూడా ఇపుడు ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సిద్ధం అవుతున్నాయి. పుష్ప సినిమా సాహో సినిమా రంగస్థలం సినిమాలు స్టార్ హీరోలకు  చెబుతూ ఉండగా వారిలో ఎక్కడలేని కోపం వస్తున్నాయి. దానికి తగ్గట్లుగానే హిందీ లో కొన్ని దక్షిణాది సినిమాలు కూడా రీమేక్ కావడంఅందరూ గమనించాల్సిన విషయం. ఇలాంటి రకరకాల కారణాలతో తెలుగు యాక్షన్ సినిమాలకు హిందీ బయ్యర్స్ భారీ పైకాన ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. మరి దక్షిణాది సినిమాను బట్టే ఈ కొనుగోళ్లు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు.ఏదేమైనా సినిమాలు బాగా చేసే విషయం మానేసి వారు నార్త్ స్టార్స్ ఇలా ఫీల్ అవడం వారికి అంత మంచిది కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: