జూన్ :
మేజర్ : అడవి శేషు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మేజర్ సినిమా జూన్ 3 వ తేదీన విడుదల కాబోతుంది.
విక్రమ్ : కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా జూన్ 3 వ తేదీన విడుదల కాబోతుంది.
అంటే సుందరానికి : నాని హీరోగా తెరకెక్కిన అంటే సుందరానికి మూవీ జూన్ 10 వ తేదీన విడుదల కాబోతుంది.
గాడ్సే : సత్యదేవ్ నటించిన గాడ్సే సినిమా జూన్ 17 వ తేదిన విడుదల కాబోతుంది.
సమ్మతమే : కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన సమ్మతమే సినిమా జూన్ 17 వ తేదిన విడుదల కాబోతుంది.
జులై :
పక్కా కమర్షియల్ : గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ జూలై 1 వ తేదీన విడుదల కాబోతుంది.
విరాట పర్వం : దగ్గుబాటి రానా సాయి పల్లవి హీరో , హీరోయిన్లుగా నటించిన విరాట పర్వం సినిమా జూలై 1 వ తేదీన విడుదల కాబోతుంది.
రంగ రంగ వైభవంగా : జూలై 1 వ తేదీన విడుదల కాబోతుంది.
థ్యాంక్ యూ : జూలై 8 వ తేదీన విడుదల కాబోతుంది.
ది వారియర్ : జూలై 14 వ తేదీన విడుదల కాబోతుంది.
కార్తికేయ 2 : జూలై 22 వ తేదీన విడుదల కాబోతుంది.
విక్రాంత్ రోణ : జూలై 28 వ తేదీన విడుదల కాబోతుంది.
హిట్ 2 : జూలై 29 వ తేదీన విడుదల కాబోతుంది.
ఆగస్టు :
బింబిసార : ఆగస్టు 5 వ తేదీన విడుదల కాబోతుంది.
యశోద : ఆగస్టు 12 వ తేదీన విడుదల కాబోతుంది.
ఏజెంట్ : ఆగస్టు 12 వ తేదీన విడుదల కాబోతుంది.
మాచర్ల నియోజకవర్గం : ఆగస్టు 12 వ తేదీన విడుదల కాబోతుంది.
లైగర్ : ఆగస్టు 25 వ తేదీన విడుదల కాబోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి