టాలీవుడ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వారు చాలా మందే ఉన్నారు.అంతేకాదు గుర్తుపట్టలేని విధంగా వారు మారిపోతూ ఉంటారు. ఇక అలా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వారిలో యామిని శ్వేతా కూడా ఒకరు.ఈమె ఎవరంటే....జయం సినిమాలో హీరోయిన్ సదా చెల్లెలు క్యారెక్టర్ లో నటించిన ఆమె అన్నమాట.ఇకపోతే  ఈ యామిని శ్వేతా మరెవరో కాదు సీరియల్ ఆర్టిస్ట్ విజయలక్ష్మి కూతురే. ఇక ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా మాత్రమే స్క్రీన్ పై కనిపించాలని తల్లిదండ్రులు భావించారు. అయితే దాంతో ఆమె చిన్నతనంలోనే పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కాగా  ఆ తర్వాత పెద్దయ్యాక మాత్రం హీరోయిన్ కాలేకపోయింది.ఇకపోతే ఆ తర్వాత ఉత్సాహం, అనగనగా ఒక కుర్రాడు వంటి సినిమాలు చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత పూర్తిగా చదువు పైన దృష్టి పెట్టింది. దాని తర్వాత సినిమాల్లో కనిపించడం మానేసింది.ఇకపోతే జయం సినిమాలో హీరోయిన్ సదా పాత్ర తో పాటు చెల్లెలి పాత్రలు కూడా ప్రజలు అమితంగా ప్రేమించారు.ఇక  ఈ సినిమాలో ఆమె నటనకు గాను నంది అవార్డు కూడా అందుకుంది.  ఈ సినిమా వచ్చి నేటికి 20 ఏళ్లు పూర్తి అయ్యింది.అయితే  మరి ప్రస్తుతం యామిని శ్వేత ఎక్కడ ఉంది? ఏం చేస్తోంది? అన్న విషయాల గురించి చూద్దాం... అయితే  సినిమాలకు బైబై చెప్పిన తర్వాత విదేశాల్లో మాస్టర్స్ చేసి అక్కడే ఉద్యోగం చేస్తూ సెటిల్ అయింది.కాగా  ఆ తర్వాత పెళ్లిచేసుకుని లైఫ్లో స్థిరపడింది.

ఇకపోతే ప్రస్తుతం ఇప్పుడు  ఆమెకు ఒక కూతురు కూడా ఉంది.అయితే యామిని శ్వేత చదువుకుంటున్న సమయంలో బోలెడన్ని ఆఫర్లు వచ్చినా కూడా వాటిని సున్నితంగా తిరస్కరించిందట.అంతేకాదు  అందులో నచ్చావులే సినిమా కూడా ఒకటి. ప్పోతే... ఆమెకు నంది అవార్డుకు వచ్చిన రెమ్యూనరేషన్ సైతం మానసిక వికలాంగుల ఆశ్రమానికి దానం చేసి తన గొప్ప మనసును చాటుకుంది యామిని శ్వేత. అయితే  యామిని శ్వేత సినిమాలకు దూరంగా ఉంటున్న అప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్ గా ఉంటుంది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులకు చేరువగా ఉంటుంది యామిని శ్వేత.ఇదిలావుంటే  ఆమె మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు....!!!!

మరింత సమాచారం తెలుసుకోండి: