మొదట మోడల్ గా తన కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత నటి గా గుర్తింపు సంపాదించుకుంది అమాండా సేర్నే. ఈమె కూడా బాలీవుడ్ హీరోయిన్ అయినా జాక్వలిన్ డేస్ పోలికలతో ఉండడంతో ఈమె కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రముఖ ప్రఖ్యాత ప్లే బాయ్ మోడల్ అయినా అమాండా తన హాట్ ఫోటోలను మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో నుండి నెవర్ బిఫోర్ ఫోటో అని షేర్ చేసి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఫోటోగ్రాఫ్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.ఇక ఈ ఫోటోని యమ్మడు మ్యాగజైన్ ఫోటోషూట్ కోసం ఇలా తన అందాలను ప్రదర్శించడం జరిగింది తన అందాలను ఆరబోస్తూ కేవలం తన శరీరానికి టవల్ చుట్టుకుని టాప్ లెస్ ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా చాలా స్పీడ్ గా ఈ ఫోటో అత్యధిక లైకులను సంపాదించింది. ఈ లిక్ లో కెమెరా అత్యంత స్టైలిష్ గా పరిపూర్ణమైన ఫోజులను ఇచ్చింది అమాండా ఈ ఫోటోలు మాత్రం ఈమె ఎంతో కళాత్మకంగా కూడా కనిపిస్తూ ఉండడం గమనార్హం.


ఈ ఫోటో విషయానికి వస్తే అమౌంట్ ఒక చేతిని తన శరీరం పైన ఉంచి ఎంతో చాలా హాట్ గా ఉన్నదంటే ప్రశంసలు అందుకుంటుంది అలాగే అమాండా తన కంటికి మేకప్ చేసుకుంటూ ఉండేటువంటి విధంగా తన శరీరానికి టవల్ చుట్టుకొని ఒక వీడియోను కూడా షేర్ చేసింది. అమౌంట్ ప్రతిసారి కూడా ఏదో ఒక ఫోటో షూట్లను చేస్తే కుర్రకాలకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ సెలెబ్రెటీ కాకముందు ఒక ప్లే బాయ్. ఈమె 15 సంవత్సరాల వయసులోనే ఒక మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించింది. 2016లో ఆమె ర్యాన్ ఎడేరే చిత్రం ద్వారా నటిగా తన కెరియర్ ప్రారంభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: