కీర్తి సురేష్ తెలుగు తమిళ మలయాళం ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. మలయాళం లో సినీ కెరియర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టి తన సత్తా చాటుతోంది. డైరెక్టర్ నాగశ్రీ తెరకెక్కించిన మహానటి చిత్రంతో ఓవర్ నైట్ కే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం లో ఎంతో అద్భుతంగా నటించింది ఈ ముద్దుగుమ్మ. దీంతో తెరమీద సావిత్రినే చూసినట్టుగా నటించింది. అంతేకాకుండా జాతీయ అవార్డుల సైతం సొంతం చేసుకుంది. ఈ చిత్రం తర్వాత ఈమె కెరియర్ అంతా సాఫీగా సాగలేదని చెప్పవచ్చు..

లేడీ ఓరి అంటే మరియు స్టార్ హీరోల సినిమాల నుండి ఆఫర్లు వచ్చిన కీర్తి సురేష్ నటించిన చిత్రాలు అన్ని బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో తన మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయిందని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో మహేష్ తో కలిసి సర్కారు వారి పాట చిత్రంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ను దక్కించుకుంది. అలాగే సానికయుధం చిత్రంలో కూడా అద్భుతమైన నటన ప్రదర్శించి.. బాగా ఆకట్టుకుంది తాజాగా కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది.


ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. సానికాయుధం సినిమా ఓటీటి లో విడుదలై మంచి విజయాన్ని అందుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని కానీ థియేటర్లలో విడుదలయితే ఈ సినిమా ఇంకా బాగుండేదని తెలిపింది. తనకు సినీ ఇండస్ట్రీ లోని భాషల విషయంలో ఎలాంటి భేదాలు లేవని తెలియజేసింది. అలాగే అన్ని భాషలలో కూడా ఓకే రెమ్యురేషన్ తీసుకుంటున్నానని కొన్ని సమయాలలో తగ్గించి కూడా నటిస్తున్నారు తెలియజేసింది. విజయ్ సేతుపతితో నటించాలంటే తనకు చాలా ఇష్టమని ఆయనతో ఒక్కసారైనా కలిసి నటించాలని ఉందని తెలియజేస్తుంది. అలాగే జయం రవి కార్తీ ఇలా ఎంతోమంది నటులతో నటించాలని ఉందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: