పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాక మునపటి కంటే ఫాస్ట్ గా సినిమాలను పూర్తి  చేయడం జరుగుతుంది.. అయితే  ఇక ఈయన మధ్య మధ్యలో కొంత కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాడు.ఇదిలావుంటే భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. పోతే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కాగా తన ఆటిట్యూడ్, మ్యానరిజంతో ఈ సినిమాను సూపర్ హిట్ గా నిలబెట్టాడు పవన్.ఇకపోతే ప్రెసెంట్ పవన్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ లైనప్ లో హరిహర వీరమల్లు ఉంది.. అంతేకాదు అలాగే ఆ తర్వాత మరొక రెండు సినిమాలు లైన్లో ఉన్నట్టు తెలుస్తుంది.

 పోతే 'హరిహర వీరమల్లు' సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఇక  ప్రెసెంట్ అయితే ఈ షూటింగ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.అయితే ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఆర్డర్ లో ఒక రీమేక్ సినిమా కూడా ఉంది.కాగా తమిళంలో మంచి విజయం సాధించిన 'వినోదయ సీతమ్' అనే సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నాడు.అయితే సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇక్కడ తెలుగులో కూడా సముద్రఖని దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కనుంది.

ఇందులో పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ సినిమా వచ్చే ఆగష్టులో సెట్స్ మీదకు వెళ్లనుందని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.. కానీ ఇప్పుడు మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది..ఇదిలావుంటే  తాజాగా ఈ రీమేక్ సినిమా టైటిల్ కూడా ఫిక్స్ చేసారని వార్తలు వస్తున్నాయి. పోతే పవన్ కళ్యాణ్ చేయబోతున్న రీమేక్ సినిమాకు ''జగత్ జజ్జారికా'' అనే టైటిల్ అనుకుంటున్నట్టు దాదాపు ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే అసలే పవన్ సెకండ్ ఇన్నింగ్స్ లో అన్ని రీమేక్ సినిమాలే చేస్తున్నాడు అని ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఇక దానికి తోడు ఇప్పుడు ఈ టైటిల్ విని ఇంకా ఫైర్ అవుతున్నారు.కాగా  పవర్ స్టార్ ఇమేజ్ కి ఈ టైటిల్ కి అసలు ఏమన్నా మ్యాచ్ అయ్యిందా అంటూ ఏకిపారేస్తున్నారు. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: