టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య హీరోయిన్ నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఈమె కోడలిగా గట్టమనేని కుటుంబ బాధ్యతలు చేపడుతూనే మరొకవైపు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటోంది నమ్రత. ఇక ఇది ఇలా ఉంటే తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నమ్రత తనకి తన కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన ప్రతి ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అంతేకాదు  అదేవిధంగా మహేష్ బాబు గురించి మహేష్ బాబు సినిమాల గురించి కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

పోతే  ఈ క్రమంలోనే తాజాగా ఒక విషయాన్ని వెల్లడించింది నమ్రత.ఇక అదేమిటంటే తమ వారసుడు గౌతమ్ కృష్ణ ఎగిరేందుకు టైం వచ్చింది..  దేనినైనా చేయగలవు అన్న నమ్మకం కలిగింది అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది నమ్రత. అయితే త్వరలోనే నువ్వు నీ మార్పు ప్రపంచానికి చూపిస్తావు అని నమ్రత రాసుకొచ్చింది. నమ్ముతా గౌతమ్ కృష్ణ గురించి ఈ విధంగా రాయడం వెనుక ఏమై ఉంటుందా అని సూపర్ స్టార్ అభిమానులు రకరకాల ఊహాగానాలు సాగిస్తున్నారు. పోతే మహేష్ బాబు ఫ్యామిలీ ఇటీవలే వెకేషన్ మూడ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

ఇక మహేష్ బాబు  నమ్రత తో పాటుగా సితార,గౌతమ్ కూడా వెళ్లారు. ఇకపోతే  ఆ ఫోటోలను పెట్టి చూస్తే గౌతమ్ పెద్దవాడిలా కనిపిస్తున్నాడు.అయితే  ఫోటోలను మరింత పరిశీలిస్తే గౌతమ్ కృష్ణకు ఇప్పుడిప్పుడే నునుగు మీసాలు వస్తున్నాయి. అంతేకాదు  గౌతమ్ కృష్ణ అత్యంత సాహసోపేతమైన పారా గ్లైడింగ్ చేశాడు.అయితే  నిజానికి ఎలాంటి భయం,బెదురు లేకుండా అతడి విన్యాసాలు చూసి నమ్రత సైతం షాక్ అయినట్టే కనిపిస్తోంది.ఇక  తన వారసుడు,మహేష్ బాబుకు మరో ప్రతిబింబం.అయితే  ఏదీ కూడా తనని బాధించలేదు. చలి, ఎండ,మంచు ఎంతో నిశ్శబ్దంగా ఉంటాడు.పోతే  నీవు నేర్చుకున్న పారాగ్లైడింగ్ పాఠాలు చూసి నాకు గర్వంగా ఉంది.. ఇక నువ్వు ఎగిరేందుకు టైం వచ్చింది.. నువ్ ఏదైనా చేయగలవన్న నమ్మకం నాకు వచ్చింది అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు 47వ పుట్టినరోజు వేడుక రోజు ఈ విషయాన్ని వెల్లడించింది నమ్రత...!!

మరింత సమాచారం తెలుసుకోండి: