తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫుల్ మాస్ చిత్రంగా సంపాదించుకున్న సినిమా ఏమిటంటే..డీజే టిల్లు అని చెప్పవచ్చు. ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ, రాధికాగా నేహా శెట్టి నటించింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంటర్టైన్మెంట్ చేసిందని చెప్పవచ్చు.అందుచేతనే చిత్ర బృందం ఈ సినిమా సీక్వెల్ మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు అయితే సీక్వెల్స్ లో మాత్రం కొన్ని మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.డీజే టిల్లు సినిమాతో సిద్దు జొన్నలగడ్డ మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కామెడీ సస్పెన్స్ ఎంటర్టైన్మెంట్గా ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.


ఈ సినిమాని డైరెక్టర్ విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు అయితే ఈ సినిమా సీక్వెలో మాత్రం దర్శకుడు తీయడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా సీక్వెల్స్ ను మళ్లీక్ రామ్ అనే డైరెక్టర్ తీయబోతున్నట్లు సమాచారం ఈ విషయాన్ని సిద్దు జొన్నలగడ్డ తెలియజేశారు ఈ సినిమాలో హీరోతో పోటీగా ఇంపార్టెంట్ ఉన్న పాత్రలో రాధిక ప్లేసులో నేహా శెట్టి నటించకపోవచ్చు అన్నట్లుగా సమాచారం అయితే ఆ పాత్రలో ఎవరు వస్తారు అంటే హీరోయిన్ అనుపమ అలరించబోతోంది అన్నట్లుగా సమాచారం.

డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా డీజే టిల్లు-2 అనే టైటిల్ చిత్ర బృందం సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధమైన వెంటనే ఈ సినిమాని అఫీషియల్ గా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాని సిద్దు కొత్త చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే డీజే టిల్లు సినిమాని మాత్రం మరొక లెవల్లో తీయాలని ప్లాన్ చేస్తున్నారు సిద్దు జొన్నలగడ్డ. ఈ సినిమాలో నటీనటుల క్యారెక్టర్స్ లిమిట్స్ లేవని కూడా తెలియజేశారు. అందుకోసం పలువురు నటి మనులను కూడా ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం డీజే టిల్లు సినిమా సీక్వెలకు సంబంధించిన వర్క్ చేయడానికి చిత్ర బంధం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: