ఇప్పటికీ కూడా విడాకుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సినిమాల విషయంలో ఎవరికి వారు బిజీగా మారిపోయారు. ఇదిలా ఉండగా నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న వెంటనే ఒక స్టార్ హీరో సంతోషంతో అందరికీ పార్టీ ఇచ్చారట.అతడు తెలుగులో ఒక స్టార్ హీరో అని తెలుస్తోంది. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పుడు అతడు పార్టీ ఇవ్వడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. ఆ స్టార్ హీరో సినిమాలో సమంతని నటించమని అడిగినప్పుడు ఆమె నిరాకరించిందట. దీంతో ఆమెపై పగబట్టిన ఆ స్టార్ హీరో సమంత విడాకులు తీసుకున్న వెంటనే అందరిని పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇచ్చారట.
ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు తీవ్రంగా ఆ స్టార్ హీరో పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ స్టార్ హీరో మాత్రం సమంత విడాకులు తీసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా అందరితో వెల్లడిస్తున్నారట. ఇక ప్రస్తుతం సమంత ఖుషి సినిమా షూటింగ్లో త్వరలోనే పాల్గొనబోతోంది. ఇప్పుడు అమెరికాకు వెళ్లబోతోంది . ఇక అక్కడ పని ముగించుకుని వచ్చిన తర్వాత వెంటనే సినిమా షూటింగ్లో పాల్గొనబోతుందని సమాచారం.