అనేక టీవీ షో లలో యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకున్న వర్షిని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే అనేక టీవీ షో ల ద్వారా ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా అదిరి పోయే రేంజ్ లో యాక్టీవ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా ద్వారా తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమాను లతో పంచుకుంటుంది. 

అలాగే అప్పు డప్పుడు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం వర్షిని మెరూన్ కలర్ లో హాట్ లుక్ లో ఉన్న  స్లీవ్ లెస్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని ,  తన హాట్ ఏద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటో లకి స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా వర్షిని తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటో లలో ఎల్లో కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకుని అందుకు తగిన యెల్లో కలర్ లో ఉన్న బ్లౌజ్ ని ధరించి ,  పింక్ కలర్ లో చున్నీ ని వేసుకొని మెడలో ఒక లాకెట్ ను ధరించి అదిరి పోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: