మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమన్నా ఇప్పటికే తెలుగు ,  తమిళ , హిందీ భాషల మూవీ లలో నటించి ఎన్నో విజయాలను కూడా అందుకొని ప్రస్తుతం తెలుగు ,  తమిళ ,  హిందీ భాషలలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ని కొనసాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే తమన్నా కేవలం సినిమాల్లో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా స్పెషల్ సాంగ్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. అలాగే పలు వెబ్ సిరీస్ లలో కూడా తమన్నా నటించి ప్రేక్షకులను అలరించింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తమన్నా ,  చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న తమన్నా సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొన్ని రోజుల క్రితమే తమన్నా తన హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తమన్నా తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్స్ట లో పోస్ట్ చేసింది. తాజాగా తమన్నా తన ఇన్స్టాల్ పోస్ట్ చేసిన ఫోటోలలో రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీని కట్టుకొని ,  రెడ్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ నీ ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: