క్లీవేజ్ షో తో పాటు థైస్ ఎక్స్ పోజ్ చేస్తూ ఈ ముద్దుగుమ్మ తన అందాలను చూపిస్తూ ప్రతి ఒక్కరికి కూడా మంత్రముగ్ధుల్ని చేస్తోంది. శ్రియ ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం ఇది మొదటిసారి ఏమీ కాదు గతంలో కూడా ఎన్నోసార్లు ఇలాంటి ఫోటోలు షేర్ చేసింది. కానీ ఈ ఫోటోలు చాలా ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉన్నాయంటూ అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం కామెంట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈమెకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.శ్రియ స్కిన్ షో చేయడం కామన్ . ఎంతోమంది నటీమణులు సైతం స్కిన్ షో చేస్తూ ఉంటారు. అందులో చాలా తక్కువ శాతం మంది అందంగా కనిపిస్తూ ఉంటారు.అలాంటి వారిలో శ్రియ కూడా ఒకరు. శ్రియ చాలా అందంగా కనిపించడంతోపాటు ఆకట్టుకునే అందం కూడా ఉందని చెప్పవచ్చు. ఇక చివరిగా rrr సినిమాలో కూడా నటించి అద్భుతమైన నటనను కనబరిచింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం ఉపేంద్ర తో కలిసి కూడా ఒక సినిమాలో నటిస్తోంది ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెలో విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు చిత్ర బృందం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి