మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గ్లార్జియస్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి రాశి కన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాశి ఖన్నా ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి , ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే రాశి కన్నా ఇప్పటికే ఈ సంవత్సరం రెండు తెలుగు మూవీ లలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ ముద్దుగుమ్మ ఈ సంవత్సరం తెలుగు లో థాంక్యూ మరియు పక్క కమర్షియల్ మూవీ లలో హీరోయిన్ గా నటించింది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ కార్తీ హీరోగా తెరకెక్కిన సర్దార్ అనే తమిళ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అక్టోబర్ 21 వ తేదీన విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని ,  ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న రాశి కన్నా సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా రాసి కన్నా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా రాసి కన్నా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో పలిచటి పింక్ కలర్ లో ఉన్న సారిని కట్టుకొని  , అందుకు తగిన పింక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి , తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో రాశి కన్నా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రాసి కన్నా కు సంబంధించిన పలుచటి పింక్ కలర్ లో సారీ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: