10 సంవత్సరాల క్రితం వచ్చిన లవ్లీ సినిమాలో ఎలా ఉందో ఇప్పటికీ కూడా అంతే అందంతో అంతే ఫ్రెష్ నేష్ అందంతో కనిపిస్తూ ఉన్నది. తాజాగా ఈ ఫోటోలు చూస్తే ఎవరైనా అలా అనాల్సిందే అని చెప్పవచ్చు. అందాల విందు విషయంలో ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి హద్దులు లేవని చెప్పడంలో సందేహం లేదు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా జీరో సైజ్ నడుముతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఈమె నడుము పైన పలు కామెంట్స్ చేస్తూ ఉన్నారు.ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంతే అందాన్ని మెయింటైన్ చేస్తూ శాన్వి శ్రీ వాస్తవ యువ హీరోలకు ఇప్పటికీ అవకాశాలు ఇవ్వాలంటూ అభిమానుల సైతం కోరుకుంటూ ఉంటున్నారు. సినిమాలతో సక్సెస్ కాలేకపోతున్న శాన్వి ఇలా ఇంస్టాగ్రామ్ లో మాత్రం అందరి దృష్టిని ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు. ఇలా అయినా సరే మళ్లీ సినిమాలలో ఈమెకు వరుస ఆఫర్లు వస్తాయేమో అని అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాలోనే కాకుండా పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తే పలు సినిమాలలో తీసుకొనే అవకాశం ఉందని పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంతటి అందాన్ని ఎంపిక చేసి రీఎంట్రీ ఇచ్చి హీరో ఎవరో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి