తెలుగు బుల్లితెర ప్రేక్షకులను కొన్నేళ్లుగా కామెడీతో నవ్విస్తున్న షో జబర్ధస్త్. ఇక ఆ షోను వీక్షించే ఆడియన్స్ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని చెప్పుకొవాలి. అయితే ఇటీవల ఈషోలో పలు జరిగాయి.అంతేకాదు ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా ఈ జబర్ధస్త్ షో యాంకర్‏గా వ్యవహరిస్తున్న రష్మీ స్తానంలో మరో కొత్త బ్యూటీ రావడం.అయితే  ఇప్పటివరకు జడ్జీలు మారారు.. కానీ ఎప్పటినుంచో అలరిస్తున్న రష్మీ స్థానంలో మరో యాంకర్ సౌమ్య రావు రావడంతో ఆడియన్స్ షాకయ్యారు. వచ్చి రానీ తెలుగుతో ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్ని్స్తుంది సౌమ్య.

  హైపర్ ఆది.. ఆటో రాంప్రసాద్ వేసే పంచులకు.. తనస్టైల్లో సెటైరికల్ కామెంట్స్ చేస్తుంది యాంకర్ సౌమ్య రావు .కాగా ఈ కొత్త యాంకర్ యాంకర్ సౌమ్య రావు   .. శ్రీమంతుడు సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు ముందుగానే తెలుసు యాంకర్ సౌమ్య రావు . ఇకపోతే కర్ణాటకకు చెందిన యాంకర్ సౌమ్య రావు   ఈ బ్యూటీ .. న్యూ్స్ రీడర్ గా కెరీర్ ప్రారంభించింది. కన్నడ, తమిళ.. తెలుగు సీరియల్లలో విలన్ పాత్రలలో నటించి మెప్పించింది యాంకర్ సౌమ్య రావు . అయితే ఇక ఇప్పుడు మళ్లీ యాంకర్‏ గా రాణించేందుకు ట్రై చేస్తుంది యాంకర్ సౌమ్య రావు  .ఇకపోతే  జబర్దస్థ్ యాంకర్స్ మాత్రమే కాకుండా జడ్జీల రెమ్యునరేషన్ వివరాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు.

 ఇప్పుడు యాంకర్ సౌమ్య రావు  రెమ్యునరేషన్ తీసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.ఆఐతే జబర్ధస్త్ యాంకర్ సౌమ్య రావు  గా ఒక్కో ఎపిసోడ్‏కి రూ.85 వేలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.అయితే ఒకవేళ యాంకర్ సౌమ్య రావు  యాంకరింగ్ .. గ్లామర్ తోడై షోకి మంచి రేటింగ్ వస్తే.. యాంకర్ సౌమ్య రావు  పారితోషికం మరింత పెరిగే ఛాన్స్ లేకపోలేదని నెటిజన్స్ భావిస్తున్నారు. తెలుగులో యాంకర్ సౌమ్య రావు  సీరియల్స్, షోలతో మరింత బిజీ అయ్యే అవకాశం ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: