మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి మృనాల్ ఠాగూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే పలు మూవీ లలో నటించి ఎంతో మంది సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ సీతా రామం అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది.  హను రాగవపూడి దర్శకత్వం లో తెరకెక్కిన సీతా రామం సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిగా ,  రష్మిక మందన ఒక కీలకమైన పాత్రలో నటించింది. 

మంచి అంచనాల నడుమ విడుదల అయిన సీత రామం మూవీ అద్భుతమైన విజయం సాధించడం , అలాగే ఈ మూవీ లోని మృనల్ ఠాగూర్ నటన కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు  లభించడం తో ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ము ద్దుగుమ్మ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా మృణాల ఠాకూర్ కొన్ని ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. 

ఈ ముద్దు గుమ్మ తాజాగా తన ఇన్స్టా  లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న టైట్ పొట్టి డ్రెస్ ను వేసుకొని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా మ్రోణాల్ ఠాకూర్ అప్పుడప్పుడు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హిట్ ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: