మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ గార్జియస్ బ్యూటీలలో ఒకరు అయినటు వంటి ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకుంది. 

ఇది ఇలా ఉంటే ప్రగ్యా జైస్వాల్ నటించిన మూవీ లలో కంచే మరియు అఖండ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఈ రెండు మూవీ ల ద్వారా ఈ ముద్దు గుమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ప్రగ్యా జైస్వాల్ ఇప్పటి వరకు ఎన్నో మూవీ లలో తన హాట్ స్కిన్ షో తో కుర్రకారును హిట్ ఎక్కించింది. 

ఇలా సినిమాల ద్వారా తన అందచందాలను ఆరబోస్తూ ఎంతో మంది కుర్ర కారు అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా వేదిక కూడా తన అందచందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియాలో తన హాట్ ఫోటో షూట్ లను నిర్వహించి ఆ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి కుర్రకారను వేడెక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 

తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ప్రగ్యా జైస్వాల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ లో పొట్టి టైట్ స్లీవ్ లెస్ ప్లేస్ లో వేసుకొని తన హాట్ ఎద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: