తాజాగా సిద్ స్వరూప్ ,  కార్తికేయ , ఇందు ప్రియ , ప్రియ వల్లభి నటీనటులుగా దోస్తాన్ అనే మూవీ తెరకెక్కింది. శ్రీ సూర్య మూవీ స్ క్రియేషన్స్ పతాకంపై ఈ మూవీ ని రూపొందించారు. సూర్యనారాయణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని రేపు అనగా డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా దొస్తాన్ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి దోస్తాన్ మూవీ కి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసిన ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. దోస్తానా మూవీ ని చిత్ర బృందం ప్రేక్షకుల ముందుకు 2 గంటల 19 నిమిషాల మామూలు నిడివితో తీసుకు రానుంది. ఇలా మామూలు నిడివితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఫ్యామిలీ ఎమోషన్స్ , లవ్ మరియు ఫ్రెండ్షిప్ మూడు జోనర్ లను కలిపి రూపొందించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. ఈ మూవీ కి కనుక విడుదల అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ కనుక లభించినట్లు అయితే , ఈ మూవీ కి మంచి కలెక్షన్ లు లభించే అవకాశం ఉంది. మరి రేపు విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ ప్రేక్షకుల నుండి ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో , ఏ రేంజ్ కలెక్షన్ వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: