తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వేట్రి మారన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి అందులో ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం ఈ దర్శకుడు తమిళ సినీ ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కొరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈ దర్శకుడు తాజాగా విడుతలై పార్ట్ 1 అనే మూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ కొన్ని రోజుల క్రితమే తమిళ భాషలో విడుదల అయ్యింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ పాజిటివ్ టాక్ లభించింది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్.3 మూవీ ల లిస్ట్ లో ఈ సినిమా చేరిపోయింది. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వారిసు సినిమా ఇప్పటి వరకు ఈ సంవత్సరం అత్యధిక గ్రాస్ కలెక్షన్ లని వసూలు చేసిన సినిమాల లిస్ట్ లో టాప్ లో ఉండగా ... ఆ తర్వాత తునివు రెండవ స్థానంలో ఉంది.

వారసు సినిమాలో దళపతి విజయ్ హీరోగా నటించగా ... తూనివు మూవీ లో ఆజిత్ హీరో గా నటించాడు..ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో అత్యంత ఎక్కువ గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాల  లిస్ట్ లో విడుతలై పార్ట్ 1 మూవీ 3 వ స్థానంలో నిలిచింది. ఇప్పటికి కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. కమెడియన్ సూరి హీరో గా నటించిన ఈ మూవీ లో విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: