
ఖుషి కపూర్ అందాల విందుకి కుర్రకారుల సైతం మతులు పోగొట్టేలా కనిపిస్తోంది ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉంటున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్యకాలంలో హీరోయిన్గా అడుగులు వేసేందుకే పలు ప్రయత్నాలు చేస్తోంది. అలాంటి సమయంలోనే ఇలా హాట్ ఫోటో షూట్లతో రెచ్చగొడుతూ పాపులారిటీ సంపాదిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సైతం అందరిని ఆకర్షించే విధంగా కనిపిస్తున్నాయి. తన ఎద అందాలతో క్లోజప్ లో క్లియర్ షో తో మతిపోగోడుతోంది. ఈ ఆమ్మడి అందాల ఆరబోతకు పలువురు నేటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.
ముఖ్యంగా ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తే అక్క కంటే ఈ ముద్దుగుమ్మ గ్లామర్డోస్ పెంచేస్తోంది అంటూ కామెంట్ చేస్తున్నారు అతిలోక సుందరి నట వారసురాలుగా ఖుషి కపూర్ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగింది. ఇలా హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతూ ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా పలు అవకాశాలను దక్కించుకునే అవకాశం ఉందని పలువురు నెట్టిజంట సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి అక్కలాగే బాలీవుడ్లో మొదట ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుందేమో ఖుషి కపూర్ చూడాలి మరి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి