
యూకే లో అహింసా ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిబ్యూషన్ ఈ సినిమాకి చేస్తున్నది.. అయితే ఏ డిస్ట్రిబ్యూటర్ చేయని పనిని అహింస ఎంటర్టైన్మెంట్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. యూకేలో విడుదలయ్యే వర్షాన్ని ఎలాంటి కట్ లేకుండా రిలీజ్ చేస్తున్నట్లుగా అనౌన్స్మెంట్ చేస్తోంది అహింస సంస్థ.. లోకేష్ కనకరాజు విజువల్స్ లో ఒక ఫ్రేమ్ కూడా కట్ అవ్వకుండా పూర్తిగా కంప్లీట్ సినిమాని ఆడియన్స్ చూడాలని అందుకే ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమాని విడుదల చేస్తున్నామంటూ అహింస ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు ఒక ట్విట్టర్ రూపంలో ట్విట్ చేయడం జరిగింది.
లియో సినిమా వైడర్ ఆడియన్స్ కి రీచ్ అయిన తరువాతే సెన్సార్ కి వెళ్లి..12 A సర్టిఫికెట్ ను తెచ్చుకుంటామని అప్పటివరకు A సర్టిఫికెట్ తో అడల్ట్ సినిమాలాగానే ఈ లియో సినిమా కూడా ఉండబోతుందని ఈ కారణంగానే యూకే లో 18+ ఏజ్ వాళ్లకు మాత్రమే లియో సినిమా చూడాలని ఆశ ఉందని తెలియజేశారు. ప్రపంచమంతా సెన్సార్ కట్స్ ఉన్న యూకే లో మాత్రం విజయ్ దళపతి నటిస్తున్న లియో సినిమాకి ఉండవని తెలియజేస్తున్నారు. అయితే ఇది చాలా రిస్క్ అని కూడా చెప్పవచ్చు లోకేష్ కనకరాజు విజయాన్ని ఆడియన్స్ చూపించాలని ఆలోచనతోనే అహింస ఎంటర్టైన్మెంట్ ఇలాంటి ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.