టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం నా సామి రంగ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటువంటి ఆశిక రంగనాధ్ ను ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ గా కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ మేకర్స్ మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి నాగార్జున కి సంబంధించిన రెండు పోస్టర్ లను విడుదల చేసింది. వీటికి జనాల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే ఈ మూవీ లో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతునట్లు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే అల్లరి నరేష్ కూడా ఈ మూవీ కథను విని దీనికి ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ లో మరో యంగ్ హీరో కూడా కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి రాజ్ తరుణ్మూవీ లో ఓ కీలక పాత్రలో తీసుకోవడానికి ఈ మూవీ బృందం ఫిక్స్ అయినట్లు అందులో భాగంగా ఈ నటితో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. అన్ని ఓకే అయితే నా సామిరంగా సినిమాలో రాజ్ తరుణ్ ను ఒక కీలక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: