ఈ సంవత్సరం విడుదల అయిన తెలుగు సినిమాలలో తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కలెక్షన్ లను విడుదల అయిన మొదటి రోజు రాబట్టిన టాప్ 8 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆది పురుష్ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 32.84 కలెక్షన్ లను రాబట్టింది.

బాలకృష్ణ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 25.35 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది.

పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందిన "బ్రో" సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 23.61 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 22.80 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన భోళా శంకర్ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 15.38 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది.

నాచురల్ స్టార్ నాని హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన దసరా మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.22 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది.

విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన ఖుషి మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.87 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది.

రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.62 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: