ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి.. ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి సినిమాలో బల్లాలదేవుడి పాత్రలో అటు రానా నటించిన తీరు అందరినీ మంత్రముగ్ధులను చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆ తర్వాత కూడా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు అయితే రానా తన సినిమా కెరియర్ కంటే పర్సనల్ లైఫ్ తోనే ఎక్కువగా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. రానా ప్రేమాయణం నడిపిన హీరోయిన్ల లిస్టులో చాలామంది ఉన్నారు. త్రిష నయనతార బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసా బసు, కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది ఇలా చాలా పేర్లు వినిపించాయి.
అప్పట్లో త్రిష రానా ఎన్నోసార్లు కెమెరాలకు చిక్కారు. హైదరాబాద్ నుంచి ఒకసారి మద్యం మత్తులోనో లేక ఇంకేదైనా కారణంతోనో తూలుతూ కారు దగ్గరికి వచ్చి కెమెరాలకు చిక్కడం హాట్ టాపిక్ గా మారిపోయింది ఇద్దరు పెళ్లి చేసుకుంటారని అనుకున్నప్పటికీ చివరికి బ్రేకప్ అయ్యింది. ఇక కృష్ణం వందే జగద్గురూమ్ సినిమా టైంలో నయనతారతో రానా ప్రేమాయణం నడిపాడు. వీరు క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా బయటికి వచ్చాయ్. దమ్ మారో దమ్ సినిమా షూటింగ్ సమయంలో రానా బిపాసా బసు కలిశారు. హైదరాబాద్ లోనే వీళ్ళు సహజీవనం చేశారు అయితే దగ్గుబాటి కోడలు కావాలని బిపాసా బసు ట్రై చేసిన చివరికి వర్కౌట్ కాలేదు. ఇక ముంబైకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ మహిక బజాజ్ ను రానా చివరికి ప్రేమ వివాహం చేసుకున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి