బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా ఇప్పటి వరకు ఎనిమిది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ ఎనిమిది రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.36 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.10 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.62 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.52 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.90 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.93 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.56 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.63 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే మొత్తంగా 8 రోజుల బాక్స్ ఆఫీస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముగిసే సరికి ఈ మూవీ కి 46.17 కోట్ల షేర్ ... 78 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.  సైన్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మించిన ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అర్జున్ రాం పాల్ ప్రతినాయకుడి పాత్రలో నటించగా ... శ్రీ లీల ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: