డైరెక్టర్ బోయపాటి శ్రీను రామ్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం స్కంద.. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల చేయడం జరిగింది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా పైన నెగటివ్ టాకు రావడం జరిగింది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా పెద్ద మొత్తంలో థియేటర్ హక్కులను కొనుగోలు చేసిన దీని వలన ఎక్కువగా నష్టాలను మిగిల్చింది. స్కంద సినిమా విడుదలై నాలుగు వారాలు ముగిసిన ఓటిటిలోకి అందుబాటులోకి రావడం జరిగింది.



తాజాగా స్కంద సినిమా ఓటీటి లో విడుదలైన డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి రామ్ కి  ట్రోలింగ్  తప్పలేదని వార్తలు వినిపిస్తున్నాయి. స్కంద సినిమాలో ఒక బ్లండర్ మిస్టేక్ వెలుగులోకి రావడం జరిగింది. స్కంద మూవీ చూసిన ప్రేక్షకులు ఈ విషయాన్ని డైరెక్ట్ గా తెలియజేస్తూ ఉన్నారు. సీఎం పాత్ర చేసిన శరత్ లోహితస్వ , రామ్ పోతినేని మధ్య ఒక హై వాంటెడ్ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది.. రామ్ పోతినేని ఒక వ్యక్తిని గన్నుతో కాల్చి చంపుతారు. దీనికి శరత్ బాబు షాకింగ్ రియాక్షన్ ఇస్తూ ఉండడం జరుగుతుంది రామ్ చేతుల్లో చనిపోయిన వ్యక్తి శరత్ వెనకాల షాట్లో మళ్లీ కనిపిస్తారు.


ఇంత పెద్ద మిస్టేక్ గమనించకపోవడం ఏంటి బోయపాటి అంటూ సోషల్ మీడియాలో జనాలు ఏకీపారేస్తున్నారు. స్కంద సినిమాకు సంబంధించి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. స్కందాలో రామ్ కి జంటగా శ్రీ లీల నటించింది సంగీతాన్ని తమ అందించగా బిజిఎం సైతం నెగిటివ్ టాక్ ని మూట కట్టుకుంది. ఈ సినిమా స్కంద కాదు బోయపాటి గాడి బొంద అంటూ పంచు డైలాగులు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతున్న నేపథ్యంలో రామ్ బోయపాటి పరువు మొత్తం పోతుంది అంటు పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: