విడుదల అయిన 24 గంటల్లో తెలుగు భాషలో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 11 తెలుగు ట్రైలర్ లు ఏవో తెలుసుకుందాం .

ఆర్ ఆర్ ఆర్ : ఈ గామూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 1.24 మిలియన్ లైక్స్ ను సాధించింది .

సలార్ : ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 1.238 మిలియన్ లైక్స్ ను సాధించింది .

సర్కారు వారి పాట : ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 1.219 మిలియన్ లైక్స్ ను సాధించింది .

బీమ్లా నాయక్ : ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 1.11 ప్లస్ మిలియన్ లైక్స్ ను సాధించింది.

వకీల్ సాబ్ : ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 1.006 మిలియన్ లైక్స్ ను సాధించింది .

పుష్ప : ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 893 కే లైక్స్ ను సాధించింది.

ఆచార్య : ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 838 కే లైక్స్ ను సాధించింది.

కే జి ఎఫ్ చాప్టర్ 2 : ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 772.4 కే లైక్స్ ను సాధించింది.

సలార్ : ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 729 కే లైక్స్ ను సాధించింది.

గుంటూరు కారం : ఈ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 724 కే లైక్స్ లభించాయి.

రాదే శ్యామ్ : ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 590 కే లైక్స్ ను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: